KTR: ఆటకు దూరమైనప్పటికీ.. ఛాంపియన్లను సానియా రెడీ చేస్తానంది: కేటీఆర్‌

దేశంలో ఎంతో మంది అమ్మాయిలకు సానియా మీర్జా ఆదర్శంగా నిలిచారని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. టెన్నిస్‌కు సానియా వీడ్కోలు పలకడం బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్‌లో మరింత మంది క్రీడాకారులను తయారీ చేయడానికి సానియా కృషి చేస్తారన్నారు. ఈ మేరకు సానియాకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 

Published : 05 Mar 2023 15:06 IST
Tags :

మరిన్ని