KTR: అలా మాట్లాడొచ్చా అధ్యక్షా?: రేవంత్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్

ప్రగతి భవన్‌ (Pragathi Bhavan)ను పేల్చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై.. మంత్రి కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా?అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయడం, ప్రగతిభవన్‌ను పేల్చేయడమే కాంగ్రెస్‌ (Congress) పార్టీ విధానమా? అని నిలదీశారు.  

Published : 09 Feb 2023 16:44 IST
Tags :

మరిన్ని