KTR: శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ వాసులకు మరో వంతెన అందుబాటులోకి వచ్చింది. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రోగ్రామ్‌ ద్వారా గచ్చిబౌలిలో నిర్మించిన.. శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పైవంతెనను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. 

Updated : 25 Nov 2022 17:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని