KTR: ఔను నిజమే.. జగన్నాథంతో నేనే మాట్లాడాను: మంత్రి కేటీఆర్‌ క్లారిటీ

భాజపా నేత జగన్నాథానికి కాల్‌ చేసి మాట్లాడింది తానేనని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ తెరాసలో చేరిన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2018 తర్వాత తెలంగాణలో ఫ్లోరోసిస్‌ లేకుండా పోయిందని కేంద్రమే చెప్పిందన్నారు. మరోవైపు, బూర నర్సయ్యగౌడ్ పార్టీ మార్పుపై మాట్లాడుతూ.. రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయన్నారు.

Published : 20 Oct 2022 21:40 IST

మరిన్ని