KTR: విదేశీ పెట్టుబడి దారులకు భరోసా కల్పించాం: కేటీఆర్‌

ఫ్రెంచ్ విమాన ఇంజిన్ తయారీ సంస్థ-సాఫ్రాన్ హైదరాబాద్ లో తన కార్యకలాపాలు ప్రారంభించటం ద్వారా విదేశీ పెట్టుబడి దారులకు భరోసా కల్పించినట్లయిందని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా యూరప్ కు విమానాలు నడవటం హైదరాబాద్ ప్రాధాన్యతను గుర్తు చేస్తోందన్నారు.

Published : 07 Jul 2022 22:26 IST

Tags :

మరిన్ని