KTR: అత్తెసరు మార్కులు కాదు.. 100 సీట్లతో హ్యాట్రిక్‌ కొట్టాలి: కేటీఆర్‌

స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతోనే 9 ఏళ్ల తెలంగాణ.. పారిశ్రామికం సహా సకల రంగాల్లోనూ ప్రగతిపథంలో దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్‌ (KTR) ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ (Foxconn) పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు. ఒప్పందం జరిగిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన జరగటం.. రాష్ట్రంలో పాలనాతీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు. మరోవైపు, ఈసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావటం ముఖ్యం కాదన్న కేటీఆర్‌.. అత్తెసరు మార్కులతో కాకుండా 100 సీట్లతో హ్యాట్రిక్ విజయం అందించాలని పిలుపునిచ్చారు.

Updated : 15 May 2023 20:19 IST

Tags :

మరిన్ని