Errabelli: తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్‌: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి కానున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అంతటి సమర్ధ నాయకుడు కేటీఆర్ అని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో నిర్వహించబోయే బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు మంత్రి వివరించారు. 

Published : 06 Mar 2023 22:18 IST

Tags :

మరిన్ని