Pathaan: ‘పఠాన్‌’ రెండో పాట.. డ్యాన్స్‌తో అదరగొట్టిన షారుక్‌-దీపిక

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, నటి దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘కుమ్మేసే పఠాన్‌ వచ్చేశాను’ అంటూ సాగే ఈ పాటలో షారుక్‌, దీపిక డ్యాన్స్‌ అదరహో అనేలా ఉంది. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘పఠాన్‌’లోని మొదటి పాట ‘బేషరమ్‌ రంగ్‌’ విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.

Updated : 22 Dec 2022 17:02 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు