CPI: సీపీఐ జాతీయ పార్టీ గుర్తింపు రద్దుపై కోర్టుకు వెళ్తాం: కూనంనేని

సీపీఐ (CPI) జాతీయ పార్టీ గుర్తింపు రద్దు చేయడాన్ని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) ఖండించారు. పలు అనుబంధ సంఘాలు సహా తమ పార్టీకి లక్షల్లో సభ్యత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు తమ పార్టీ స్థాయిని నిర్ణయించలేవని తెలిపారు. సీపీఐ జాతీయ పార్టీ గుర్తింపు ఉపసంహరణపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. 

Updated : 11 Apr 2023 14:17 IST

Tags :

మరిన్ని