Kurnool: నాలుగేళ్లైనా పూర్తికాని కర్నూలు క్యాన్సర్ ఆస్పత్రి..!

కర్నూలులో ఆ ఆస్పత్రి నిర్మాణం పూర్తైతే ఖర్చు లేకుండా ఖరీదైన క్యాన్సర్ వైద్యం అందుతుంది. రోగులు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది. కానీ ఆ సంకల్పానికి నిర్లక్ష్యపు జబ్బు అంటుకుంది. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం.. నేటికీ పూర్తికాలేదు. 13 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు నాలుగేళ్లవుతున్నా కొలిక్కిరాలేదు.

Published : 21 Mar 2023 09:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు