Kurnool: మురికికూపంలా కర్నూలు కేసీ కెనాల్..

వేల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందించే ఎంతో ఘన చరిత్ర కలిగిన కేసీ కెనాల్(KC Canal) నేడు మురికికూపంలా మారిపోయింది. చెత్తా చెదారంతో పాటు ఇతర వ్యర్థాలు పడేయడంతో మురుగునీటి కాలువ కన్నా దారుణంగా తయారైంది. కెనాల్ నుంచి వచ్చే దుర్గంధంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల బాధతో రోగాల బారిన పడుతున్నారు. 

Published : 01 Jun 2023 12:38 IST

Tags :

మరిన్ని