Kushboo: ‘మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు’: ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (Kushboo) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 06 Mar 2023 11:44 IST

Tags :

మరిన్ని