Mohan Bhagwat: నిరుద్యోగ సమస్యపై మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

దేశంలో నిరుద్యోగ సమస్యపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రకాల వృత్తులను గౌరవించలేకపోవడమే నిరుద్యోగానికి (Unemployment) కారణమని చెప్పారు. అన్ని రకాల వృత్తులను, పనులను గౌరవించాలన్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దని యువతకు సూచించారు.

Published : 06 Feb 2023 20:14 IST

Tags :

మరిన్ని