Satavahana University: సమస్యలసుడిలో శాతవాహన విశ్వవిద్యాలయం

ఉన్నతవిద్యకు ఆసరాగా ఉంటుందని ఏర్పాటు చేసిన శాతవాహన విశ్వవిద్యాలయం (Satavahana University).. బోధన సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. వర్సిటీ ఏర్పాటు చేసి 15 ఏళ్లు గడిచినా.. ఇప్పటివరకు మంజూరైన పోస్టులు భర్తీ చేయలేదు. కొత్త కోర్సుల జోలికి వెళ్లకపోవడం విద్యార్ధులకు ఇబ్బందిగా మారింది. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టినా.. పట్టించుకొనేవారు కరవయ్యారు. అరకొర సౌకర్యాలతో విసిగిపోతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Published : 27 Sep 2023 14:41 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు