Hyderabad: లాడ్ బజార్‌కు భౌగోళిక గుర్తింపు.. ప్రాముఖ్యత ఏంటి?

లాడ్ బజార్ కు భౌగోళిక గుర్తింపు రావడం తరతరాల చరిత్రకు నిదర్శనం. లక్కతో తయారయ్యే గాజుల అంటే అతివలకు ఎంతో ఇష్టం. దేశ విదేశలా నుంచి వచ్చే ఎంతో మంది మహిళల మనస్సులని దోచుకున్న ఈ గాజులకు ఘనమైన చరిత్ర ఉంది. నెహ్రూలాంటి వ్యక్తులు ఈ బజార్ ను పోగిడారంటే దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ బజార్ కు లాడ్ బజార్ గా పేరు ఎలా వచ్చింది..? ఈ బజార్ కు పుట్టుకకు గల కారణాలేంటి..?

Published : 26 Jun 2022 22:39 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు