India - China Clashes: భారత్‌, చైనా సరిహద్దుల్లో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశాలు..!

వాస్తవాధీన రేఖ వెంట లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఆగడాలకు సంబంధించి లద్దాఖ్ పోలీసుల రహస్య నివేదిక ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన డ్రాగన్ మరిన్ని ఘర్షణలకు తెగబడే ప్రమాదం ఉన్నట్లు ఆ నివేదిక సారాంశంగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లోని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది.

Published : 28 Jan 2023 12:58 IST

మరిన్ని