Viral Video: కదులుతున్న రైలు నుంచి జారిన మహిళ.. రక్షించిన కానిస్టేబుల్..
ఒడిశా భువనేశ్వర్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా కాలుజారి పట్టాలపై పడబోయిన మహిళను ఓ రైల్వే అధికారి కాపాడారు. రైలు ప్లాట్ ఫామ్ కు వస్తుండగా మహిళ దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందపడి, రైలు ప్లాట్ ఫాం మధ్య పడబోయారు. ఇది గమనించిన ఆర్పీఎస్ కానిస్టేబుల్ చాకచక్యంగా ఆమెను కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Published : 12 May 2022 11:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా