Hyderabad: హైదరాబాద్‌కు మెట్రో విస్తరణ అర్హత లేదనడం ఆశ్చర్యం: కేటీఆర్‌

హైదరాబాద్‌ (Hyderabad)లో మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరితే.. ప్రయాణికుల రద్దీ లేదు, సాధ్యం కాదంటూ కేంద్రం తప్పుడు నివేదికలు ఇస్తోందని మంత్రి కేటీఆర్‌ (KTR) ఆక్షేపించారు. హైదరాబాద్‌ విస్తీర్ణంతో ఏ మాత్రం సరిపోని నగరాలకు నిధులిస్తూ హైదరాబాద్‌కి ఇవ్వలేమనడం వివక్ష కాదా?అని ప్రశ్నించారు. 

Updated : 28 Mar 2023 21:16 IST

Tags :

మరిన్ని