Pulivendula: పులివెందులలో భారీ భూ కుంభకోణం..

సీఎం సొంత నియోజకవర్గంలోనే భారీ భూ కుంభకోణం బయటపడింది. జిల్లా కలెక్టర్ సంతంకం ఫోర్జరీ చేసి.... రూ. వంద కోట్ల విలువైన భూమిని నకిలీ ఎన్‌ఓసీలతో రిజిస్ట్రషన్ చేసినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంలో పులివెందుల, కడప రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. సుమారు 35 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 

Published : 25 Sep 2023 09:53 IST
Tags :

మరిన్ని