Idi Sangathi: దేశంలో ప్రత్యామ్నాయ ప్రతిపక్షం లేకుండా దూసుకెళ్తోన్న కమలదళం

2014 లోక్‌సభ ఎన్నికలతో మొదలుపెట్టి ఒకటీ అరా మినహా భాజపాకు అన్నీ విజయాలే. హిమాచల్ ప్రదేశ్‌లో ఓడిపోయినా అది సంప్రదాయం ప్రకారం జరిగిన లాంఛనమే. మరి భాజపా విజయ రహస్యమేంటి. భాజపాను ఢీ కొట్టాల్సిన కాంగ్రెస్ ఇంతలా ఎందుకు బలహీనపడింది? ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? దేశంలో భాజపాను ఢీ కొట్టే విపక్షమే లేదా?

Updated : 09 Dec 2022 13:20 IST
Tags :

మరిన్ని