Sri Lanka Crisis: పారిపోయేందుకు యత్నించిన శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు బసిల్‌రాజపక్స

శ్రీలంకలో ఆర్థికసంక్షోభం కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స  సోదరుడు, మాజీ ఆర్థికమంత్రి బసిల్  రాజపక్స ఆ దేశం నుంచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సోమవారం సాయంత్రం కొలంబో విమానాశ్రయంలో దుబాయ్  విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా ఆయనను గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో ఇమ్మిగ్రేషన్  అధికారులు బసిల్  రాజపక్సను విమానంలో ప్రయాణించేందుకు  అనుమతించలేదని శ్రీలంకమీడియా పేర్కొంది.

Published : 12 Jul 2022 14:20 IST
Tags :

మరిన్ని