Health news: లేజర్‌ చికిత్సతో పైల్స్‌కు చెక్‌

పైల్స్‌తో బాధపడుతున్నప్పుడు మన జీవితం ముళ్ల కంప మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. పైల్స్‌.. ప్రాణాపాయం కలిగించే సమస్య కాకపోయినా అనుక్షణం నరకం చూపిస్తుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ సమస్యకు ఆయుర్వేదంతో పాటు లేజర్‌ చికిత్స ద్వారా కూడా పరిష్కారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 08 Jun 2022 19:11 IST

Tags :

మరిన్ని