Warangal: వైద్య విద్యార్థిని మానస అంత్యక్రియలు పూర్తి

ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడిన దంత వైద్య విద్యార్థిని అంత్యక్రియలు పూర్తయ్యాయి. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని హనుమకొండకు తరలించగా.. విగతజీవిగా ఉన్న యువతిని చూసి ఆమె బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మానస చిన్నతనంలోనే ఆమె తల్లి చనిపోగా, కొన్నేళ్లకే తండ్రి ఇప్పుడు బిడ్డ మరణించటం వారి కుటుంబ, బంధువర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Published : 05 Jun 2023 15:41 IST
Tags :

మరిన్ని