K Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి

సినీప్రయాణంలో కళాతపస్వి శకం ముగిసింది. కళాత్మక చిత్రాలతో తెలుగు సినిమాను ఉన్నత శిఖరానా నిలిపిన దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో.. కుటుంసభ్యులు, బంధువులు, ఆత్మీయులు, అభిమానులు సినీ పరిశ్రమకు చెందిన సహచరులు కళాతపస్వికి కడసారి వీడ్కోలు పలికారు.

Updated : 03 Feb 2023 17:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు