Ap News: నవ్వుల విన్యాసాలతో సందడి చేస్తున్న లాఫింగ్ క్లబ్ సభ్యులు

వాళ్లు ఉన్నట్టుండి బిగ్గరగా అరుస్తారు..! కానీ ఎదుటివాళ్లు పగలబడినవ్వుతారు..! మూకుమ్మడిగా భయపెడతారు..! కానీ.. తోటివాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.! రోజూ కలుస్తారు! నాడులన్నీ కదిలిపోయేలా  నవ్వుకుంటారు. హాస్యగుళికలతో.. ఆరోగ్యంగా జీవిస్తున్నారు గుంటూరు లాఫింగ్ క్లబ్ సభ్యులు.

Updated : 01 Dec 2022 15:16 IST

Tags :

మరిన్ని