Mauna Loa: భీకరంగా మౌనాలోవా అగ్నిపర్వతం.. ఫౌంటెయిన్ల మాదిరిగా ఎగజిమ్ముతున్న లావా

ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన హవాయి ద్వీపంలో ఉన్న మౌనా లోవా అగ్నిపర్వతం భీకరంగా మారుతోంది. 20 నుంచి 25 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న లావాతో పరిసర ప్రాంతాల్లో అలజడి చెలరేగుతోంది. రెండు మూడు చోట్ల నుంచి ఫౌంటెయిన్ల మాదిరిగా.. లావా పైకి ఎగజిమ్ముతోంది. లావా ప్రవాహం గంటకు దాదాపు 200 అడుగుల వేగంతో ముందుకు కదులుతోంది.

Published : 04 Dec 2022 15:26 IST
Tags :

మరిన్ని