AP News: ఆ ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు, వివాహాలకు అనాథలే అతిథులు..!

ఏటా జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు చేసుకునే చాలా మంది.. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో మిఠాయిలు పంచుకుని సంతోషంగా గడుపుతుంటారు. రక్త సంబంధీకులు, ఆత్మీయులు లేని అనాథ పిల్లలు మాత్రం ఈ ఆనందాలకు నోచుకోరు. అలాంటివారిని సంతోషపెట్టాలనే ఆలోచనతో.. అనంతపురంలోని ఓ న్యాయవాది కుటుంబం అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని.. వారితో కలిసి నూతన సంవత్సర సంబరాలు చేసుకుంటోంది.

Updated : 02 Jan 2023 13:52 IST

Tags :

మరిన్ని