TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 12కు చేరిన నిందితుల సంఖ్య

టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కస్టడీలో ఉన్న 9 మంది నిందితుల నుంచి ఐదోరోజు సిట్ విచారణ బృందం కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుల సంఖ్య 12కు చేరింది. వీరు ముగ్గరూ గ్రూప్‌-1 పరీక్ష రాసి 100కుపైగా మార్కులు సాధించినట్టు సిట్ గుర్తించింది.

Published : 23 Mar 2023 10:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు