Learning Methodology: చదివింది మర్చిపోతున్నారా? మరి ఎలా గుర్తుంచుకోవాలి?

గుర్తుంచుకోవడం.. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు ఇదో పెద్ద సమస్యగా మరింది. అయితే కొందరు విద్యార్థులకు ఒక సారి చెబితే అర్థమవుతుంది.. మరికొందరికి మరోసారి వివరిస్తేనే అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటున్నారు. అలాగే పరీక్ష సమయంలో ఎక్కువ చదివితే, రాస్తే బాగా గుర్తుంటుందని చాలా మంది విద్యార్థులు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనకు తెలిసింది మరో నలుగురికి చెబితేనే వందకు వంద శాతం అందరికి గుర్తుంటుందంటున్నారు ప్రముఖ డాక్టర్‌ మృదుల కపిల. మరి, అలా ఎలా గుర్తుంటుంది? మనకు తెలిసిన అంశాల్ని ఇతరులతో పంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గుర్తుంచుకున్న వాటిని పరీక్ష సమయంలో ఎలా ప్రదర్శించాలో ? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...!

Updated : 04 Mar 2023 11:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు