Leharaayi: యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్‌గా ‘లెహరాయి’ ట్రైలర్

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. ఇటీవ‌ల ప్ర‌మోష‌న్ టూర్‌లు సినిమాకు పెద్ద ఊపునిచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజు యూత్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. డిసెంబర్ 9న ఈ చిత్రం విడుదలకానుంది. 

Updated : 26 Oct 2023 16:49 IST

Tags :

మరిన్ని