Leharaayi Trailer: కొత్త తరహా ప్రేమ కథ ‘లెహరాయి’ ట్రైలర్

రంజిత్‌, సౌమ్య మేనన్‌ జంటగా నటించిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మించారు. డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

Published : 28 Nov 2022 15:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు