MLC Kavitha: మహిళా బిల్లుపై పోరాడుదాం.. వీడియో విడుదల చేసిన కవిత

మహిళల చుట్టూ ఉన్న అడ్డంకులను తరిమికొట్టేందుకు.. మహిళల సాధికారతకు అడుగులు వేసేందుకు అందరం చేతులు కలుపుదామని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ మేరకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం మహిళా బిల్లుపై పోరాడుదామని పేర్కొన్నారు. అన్నింటా సగంగా ఉన్న మహిళలకు కేవలం 33 శాతం రిజర్వేషన్‌ను మాత్రమే అడుగుతున్నామని ట్విటర్‌లో ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు.

Published : 22 Mar 2023 19:05 IST

Tags :

మరిన్ని