Indian Railways: రైల్వేలో సరికొత్త మార్పులు.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ప్రత్యేకతలివే..!

దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక రైల్వే కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లతో రైల్వేలో సరికొత్త మార్పులకు నాంది పలికింది. దీంతో ప్రమాదాల తీవ్రతను భారీగా తగ్గించవచ్చని రైల్వే శాఖ చెబుతోంది. మరి ఇంతకీ LHB కోచ్‌ల ప్రత్యేకత ఏంటీ? ఏ సాంకేతికతతో ఈ కోచ్‌లను తయారుచేశారు? భారతీయ రైల్వే ఇప్పటి వరకు ఎన్ని కోచ్‌లను తయారుచేసింది? చూద్దాం.. రండి..  

Published : 24 Mar 2023 12:43 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు