చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారు: బుద్ధా వెంకన్న

వైకాపాకు చెందిన వాళ్లు చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన నాయకుల మాటలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయన్నారు.

Published : 09 Jun 2023 15:38 IST
Tags :

మరిన్ని