Liger: విజయ్, పూరీ జగన్నాథ్‌తో ఇంటర్వ్యూలో ఛార్మి కంటతడి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. మైక్ టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులు, విజయ్ అభిమానుల్లో లైగర్‌పై నెలకొన్న పలు ప్రశ్నలను సంధిస్తూ నటి, నిర్మాత ఛార్మి ప్రత్యేక ముఖాముఖీ నిర్వహించింది. లైగర్‌కు ఎన్నోసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, వాటిన్నింటిని విజయ్ ఉన్నాడనే ధైర్యంతో ఎదుర్కొంటూ వచ్చామని ఛార్మి కన్నీంటిపర్యంతమైంది. 

Published : 19 Aug 2022 17:22 IST

Tags :

మరిన్ని