Liger: లైగర్‌ ఓటీటీ ఆఫర్‌ ఎందుకు వదులుకున్నారు?

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌మూవీ ‘లైగర్‌’ (Liger). అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్‌, పూరిలను ఛార్మి స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అభిమానులు నుంచి వచ్చిన అనేక ప్రశ్నలను ఛార్మి అడిగారు. మరి వారి సమాధానాలు ఏంటి? ఎలా స్పందించారు? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటివరకూ ఆసక్తికర ప్రోమో చూసేయండి.

Published : 17 Aug 2022 22:02 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు