Liger: సినిమాపై తెలుగువాళ్ల ప్రేమను చూపేందుకే కరణ్‌ జోహార్‌ను తీసుకొచ్చా: పూరి జగన్నాథ్‌

విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ‘లైగర్‌’ (Liger) ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక గురువారం ఉదయం సుదర్శన్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విజయ్‌ దేవరకొండ కరణ్‌ జోహార్‌, అనన్య పాండేలతో కలిసి చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ పాల్గొన్నారు. 

Published : 21 Jul 2022 15:34 IST

Tags :

మరిన్ని