Liger: సూపర్‌స్టార్‌ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రం ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ఫ్యాన్‌డమ్‌ టూర్‌’లో భాగంగా ఆదివారం వరంగల్‌ చేరుకుంది. 

Published : 15 Aug 2022 18:01 IST

Tags :

మరిన్ని