Revanth Reddy: రాముడికి హనుమంతుడిలా.. రాహుల్‌కు నేనుంటా: రేవంత్‌

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, రాహుల్‌ గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటానని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాముడికి హనుమంతుడిలా రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.

Published : 07 Jul 2022 20:09 IST

Tags :

మరిన్ని