Like Share & Subscribe: నవ్వులు పూయిస్తోన్న ‘డిస్ట్రిబ్యూటర్ల పంచాయితీ’

సంతోశ్‌ శోభన్‌ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. నవంబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంతోష్‌, సుదర్శన్‌ ఫన్నీగా చేసిన ‘డిస్ట్రిబ్యూటర్ల పంచాయితీ’ వీడియో నవ్వులు పూయిస్తోంది. 

Published : 12 Oct 2022 20:15 IST

Tags :

మరిన్ని