Like Share Subscribe: ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ ప్రమోషన్‌ కష్టాలు

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌ హీరోగా వస్తున్న చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను సెప్టెంబరు 19న విడుదల చేయనున్నారు. చిత్ర బృందం.. ఇదే విషయాన్ని చెబుతూ ప్రమోషన్‌ కష్టాలను ఫన్నీగా చూపించింది.

Published : 16 Sep 2022 19:55 IST

Tags :

మరిన్ని