FIFA World Cup 2022: అర్జెంటీనా గర్జన.. అంబరాన్నంటిన సంబరాలు

గాలి స్తంభించేలా.. కాలం ఆగేలా.. విశ్వమే బంతిగా మారి.. అతని కాలు కింద వాలిందేమో అనేలా.. షూటౌట్‌తో కలిపి మూడుసార్లు బంతిని నెట్‌లోకి పంపించాడు మెస్సి. ఈ ఉత్కంఠభరిత పోరు ముగియగానే రెప్ప వేయడం మర్చిపోయిన అభిమానుల కళ్లు చెమర్చాయి. ఊపిరి తీసుకోవడం ఆగిపోయినట్లు కనిపించిన మనసులు.. భావోద్వేగంతో కేకలు పెట్టాయి. మెస్సి సాధించాడు. తనకు చివరిదైన అయిదో ప్రపంచకప్‌లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలే సంబరాలు!

Updated : 19 Dec 2022 08:34 IST

Tags :

మరిన్ని