Viral Video: రూ.లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి..!

అనంతపురం ఎన్‌డీపీఎల్‌ కేసుల్లో సీజ్ చేసిన దాదాపు రూ.4 లక్షల విలువైన మద్యాన్ని రూరల్‌ పోలీసులు ధ్వంసం చేశారు. ఇతర రాష్టాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మద్యంతోపాటు, స్థానికంగా తయారు చేసిన నాటుసారాను స్థానిక టీవీ టవర్‌ సమీపంలో రోడ్డుపై పోశారు. అనంతరం రోడ్డు రోలర్‌ తీసుకొచ్చి నేలమట్టం చేశారు.

Published : 23 May 2022 20:45 IST

Viral Video: రూ.లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి..!

Tags :

మరిన్ని