Liquor: ప్రభుత్వం చెల్లిస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదు: లిక్కర్ అండ్ బీరు సరఫరాదారుల సంఘం

ప్రభుత్వం చెల్లిస్తున్న ధర గిట్టుబాటు కాకున్నా.. మద్యం సరఫరా చేస్తున్నామని లిక్కర్ అండ్ బీరు సరఫరాదారుల సంఘం తెలిపింది. ‘కొన్ని మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాలు ఉన్నాయంటూ ఎస్ జీఎస్ పేరిట విడుదల చేసిన నివేదిక సరైనది కాదని తేల్చి చెప్పింది. వినియోగదారుడికి నచ్చకపోతే మార్కెట్ లో పెట్టినా బ్రాండ్ లు అమ్ముడు కావని స్పష్టం చేసింది.

Published : 30 Jun 2022 10:40 IST
Tags :

మరిన్ని