Liquor Sales: తెలంగాణ సర్కారు ఖాజానాకు భారీగా మద్యం ఆదాయం..!

తెలంగాణ సర్కారు ఖాజానాకు మద్యం ఆదాయం(Liquor Sales) భారీగా వచ్చి చేరుతోంది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం రూ.32 వేల కోట్ల మేర ప్రభుత్వానికి రాబడి వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ మార్చి చివర వరకు భారీగా మద్యం అమ్ముడైంది. బీరు విక్రయాలు పెద్దఎత్తున జరిగాయి.

Published : 01 Apr 2023 12:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు