Surya Grahan 2022: సూర్య గ్రహణం.. ప్రత్యక్ష ప్రసారం

దృక్‌ సిద్ధాంత గణితం ఆధారంగా అక్టోబర్‌ 25న మంగళవారం ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్య గ్రహణం(Solar Eclipse)  ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం మంగళవారం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26గంటలకు (ప్రాంతాల్ని బట్టి స్వల్పంగా మార్పులు ఉండొచ్చు) ముగియనుంది.

Updated : 25 Oct 2022 17:03 IST

Tags :

మరిన్ని