Loan App: డబ్బులు అవసరం లేదన్నా వదలని లోన్‌ యాప్‌ నిర్వాహకులు

వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన కోటేశ్వర శర్మను లోన్ యాప్ నిర్వాహకులు దారుణంగా హింసిస్తున్నారు. గత నెలలో మెసేజ్ ద్వారా వచ్చిన లింక్ ను శర్మ క్లిక్  చేశాడు.అతడి అకౌంట్ లో 2 వేల 36 రూపాయలు క్రెడిట్ చేసినట్లు లోన్ యాప్  నిర్వహకులు తెలిపారు.తనకు డబ్బులు అవసరంలేదని చెప్పినా వేధించడం మొదలుపెట్టారు. మొత్తం 5 వేల 40 రూపాయలు కట్టాలంటూ తనకు, అతడి స్నేహితులకు వందల కాల్స్  చేశారు. వేధింపులు భరించ లేక 5 వేల 40 రూపాయలు చెల్లించానని.

Published : 09 Aug 2022 13:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని