Aquarium: ప్రపంచంలోనే అతి పెద్ద అక్వేరియం పేలుడు.. రోడ్లను ముంచెత్తిన నీరు

అది ప్రపంచంలోనే పొడవైన గుండ్రని అక్వేరియం. అక్వాడోమ్‌ అని పిలిచే ఆ అక్వేరియాన్ని చూసేందుకు.. పర్యాటకులు భారీగా విచ్చేసేవారు. విభిన్న రకాల చేపలతో జర్మనీలోని బెర్లిన్‌ నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో.. ఈ అక్వేరియం కొలువుదీరింది. ఉన్నట్టుండి ఈ ఆక్వేరియం పేలిపోయింది. దీంతో ఆ హోటల్‌ సహా.. రోడ్లను నీరు ముంచెత్తింది. వందల రకాల చేపలు మరణించాయి. భారీ అక్వేరియం పేలడంతో హోటల్‌లో ఉన్న వారు భయంతో వణికిపోయారు.

Published : 18 Dec 2022 15:47 IST

Tags :

మరిన్ని