Fire Accident: విద్యుదాఘాతంతో లారీ దగ్ధం.. సజీవదహనమైన డ్రైవర్‌

విద్యుదాఘాతం కారణంగా కోడిగుడ్ల లారీ దగ్ధమైన ఘటన(Fire Accident) చిత్తూరు(Chittoor) జిల్లా రామ కుప్పం మండలంలో చోటుచేసుకుంది. ఆ మంటల్లోనే లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. కొంగనపల్లి సమీపంలో వెంకటాపురం రోడ్డులో వెళ్తున్న కోడిగుడ్ల లారీ పైభాగంలో విద్యుత్ తీగలు తగలటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికుడు చెబుతున్నారు.

Published : 01 Apr 2023 17:23 IST

Fire Accident: విద్యుదాఘాతంతో లారీ దగ్ధం.. సజీవదహనమైన డ్రైవర్‌

మరిన్ని