Kerala: భూమి లోపల నుంచి శబ్దాలు.. భయాందోళనలో ప్రజలు

కేరళ (Kerala)లోని చెన్నపాడి అనే గ్రామంలో భూమి లోపల నుంచి వస్తున్న భారీ శబ్దాలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం కూడా రెండు సార్లు ఈ నిగూఢ ధ్వనులు వినిపించాయి. శబ్దాలకు కారణాలను అన్వేషించేందుకు త్వరలోనే సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్సెస్‌ బృందం అక్కడకు వెళ్తుందని అధికారులు వెల్లడించారు.

Published : 03 Jun 2023 12:32 IST

మరిన్ని